నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ఏమాత్రం సరికాదు.. (Video)

72చూసినవారు
హరియణాలోని గురుగ్రామ్‌లో రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ వీడియోను టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ X లో పోస్ట్ చేశారు. కారు ఉంది కదా అని రోడ్డుపైకి వచ్చి ఇష్టారితీన డ్రైవింగ్ చేసి అమాయకుల ప్రాణాలు తీయొద్దన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఏమాత్రం సరికాదని, చిన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్ కుటుంబాల భవిష్యత్తును రోడ్డు పాలు చేస్తుందన్నారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ బైక్‌ రైడర్‌కి ప్రాణప్రాయం తప్పిందన్నారు.

సంబంధిత పోస్ట్