మార్చి నెలలో రికార్డు GST వసూళ్లు

60చూసినవారు
మార్చి నెలలో రికార్డు GST వసూళ్లు
దేశీయంగా రికార్డు స్థాయి జీఎస్టి ఆదాయం వచ్చింది. మార్చిలో రూ.1.78లక్షల కోట్ల GST వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇది 11.5 శాతం ఎక్కువ. గరిష్ఠంగా ఫిబ్రవరిలో 12.5% వృద్ధి నమోదైంది. దేశీయ లావాదేవీలు 17.6% పెరగడం వల్లే మొత్తం జీఎస్టి ఆదాయం పెరిగిందని కేంద్రం తెలిపింది. FY24లో జీఎస్టీ కలెక్షన్లు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11.7% పెరిగి రూ.20.14లక్షల కోట్లు వచ్చినట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్