రైల్వే ట్రాక్‌పై రీల్.. యువకుడు స్పాట్ డెడ్ (వీడియో)

78చూసినవారు
ఇటీవల కాలంలో యువత ఫేమ్ అవ్వడం కోసం సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు గోడకి వేలాడి రీల్స్ చేస్తూ కిందపడి చనిపోయిన విషయం తెలిసిందే. అదే కోవలో ఓ యువకుడు రైలు వస్తుండగా.. రైల్వే ట్రాక్ పై నడుస్తూ రీల్ చేస్తాడు. ఈ క్రమంలో రైలు ఢీకొని సంఘటనా స్థలంలోనే బొక్కబోర్లా పడి చనిపోతాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ స్పష్టత లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను 'MANOJ SHARMA LUCKNOW UP' అనే X ఖాతాలో తాజాగా పోస్ట్ చేయబడింది.

సంబంధిత పోస్ట్