DEECET నోటిఫికేషన్ విడుదల

80చూసినవారు
DEECET నోటిఫికేషన్ విడుదల
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల కోర్సు (2024-26)లో చేరేందుకు డీఈఈ సెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి (శనివారం) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఈ నెల 30 వరకు deecet.cdse వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జులై 10న పరీక్ష జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్