ఫైనల్ కీ విడుదల

60చూసినవారు
ఫైనల్ కీ విడుదల
తెలంగాణలో భూగర్భ జలవనరుల శాఖ గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ పరీక్షల ఫైనల్‌ కీ విడుదలైంది. టీఎస్‌పీఎస్‌సీ ఫైనల్‌ కీ విడుదల చేసినట్టు ప్రకటించింది. అభ్యర్థులు tspsc.gov.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్