జన్‌విశ్వాస్ బిల్లు 2.0తో వ్యాపార వర్గాలకు ఊరట?

55చూసినవారు
జన్‌విశ్వాస్ బిల్లు 2.0తో వ్యాపార వర్గాలకు ఊరట?
త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో జాన్విస్వాస్ బిల్లు 2.0తో పెట్టుబడిదారులకు కేంద్రం ఉపశమనం కలిగించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. వివిధ చట్టాల్లోని 580 నిబంధనలలో 310 నిబంధనలు కొనసాగుతాయి. మిగిలిన వాటిలో శిక్షల తీవ్రతను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. TDS ఆలస్యంగా చెల్లించినందుకు శిక్షను జరిమానాకు పరిమితం చేయవచ్చు. CGST చట్టాన్నీ సమీక్షిస్తోంది’ అని తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్