2 వేలకు పైగా లోన్ యాప్స్ తొలగింపు

73చూసినవారు
2 వేలకు పైగా లోన్ యాప్స్ తొలగింపు
గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి 2,500 మోసపూరిత లోన్ యాప్స్‌లను తొలగించింది. 2021 ఏప్రిల్ నుంచి 2022 జులై మధ్య ఈ చర్యలు తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. ఈ విషయంపై రిజర్వు బ్యాంక్, ఇతర నియంత్రణ సంస్థలతో కేంద్రం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉందన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఉన్న లోన్‌ యాప్‌ల వివరాలను రిజర్వ్ బ్యాంక్ అందించిందన్నారు.

సంబంధిత పోస్ట్