రెమ్యునరేషన్ పెంచేసిన తేజ

5170చూసినవారు
రెమ్యునరేషన్ పెంచేసిన తేజ
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'హను-మాన్' చిత్రం ఘన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. దీంతో ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించిన తేజ తన పారితోషికాన్ని పెంచేశాడు. హనుమాన్ కోసం రూ. కోటి రెమ్యునరేషన్ గా తీసుకున్న తేజ.. ఇప్పుడు రూ. 5 కోట్ల డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్