ప్రొటీన్లను అదే పనిగా తీసుకుంటున్నారా?.. ముప్పు తప్పదు!

72చూసినవారు
ప్రొటీన్లను అదే పనిగా తీసుకుంటున్నారా?.. ముప్పు తప్పదు!
ఆరోగ్యానికి మంచిదే కదా అని ప్రొటీన్లను అవసరానికి మించి తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదమని ఓ అధ్యయనంలో తేలింది. ప్రొటీన్లు అధికంగా తీసుకోవడం వల్ల ధమనుల గోడల్లోను, వాటిచుట్టూ కొవ్వులు, కొలెస్ట్రాల్ చేరుతుందని గుర్తించింది. ధమనులు ఇరుకుగా మారి రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడమో, అవి పగిలిపోయేలా చేయడమో చేస్తుందని, రోజూ ప్రొటీన్ల నుంచి తీసుకునే కేలరీలు 22 శాతానికి మించితే ధమనులపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్