దిగ్గజ సారంగిని కళాకారుడు రామ్ నారాయణ్(96) కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా ఆయన మరణిం
చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన 1927 డిసెంబరు 25న రాజస్థాన్‌లోని అంబర్ గ్రామంలో జన్మించారు. హిందూస్థానీ శా
స్త్రీయ సంగీతంలో
ప్రాచుర్యం పొందిన ఆయన
మొదటి సారంగి వాయిద్యకారుడు. ఆయనను పండిట్ అనే బిరుదుతో పిలుస్తుంటారు. 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2005లో పద్మవిభూషణ్, 1975-75లో సంగీత నాటక అకాడమీ అవార్డులను అందుకున్నారు.