బీఆర్ఎస్ నేతలతో టచ్‌లో రేవంత్

580చూసినవారు
బీఆర్ఎస్ నేతలతో టచ్‌లో రేవంత్
నాలుగు నెలల్లో రేవంత్ సర్కార్ కూలి పోతుందని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి అవే కామెంట్స్ ఆయుధంగా మారుతున్నాయి. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి తప్పడం లేదని రేవంత్ భావిస్తున్నారు. అందుకే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్