బీఎండబ్ల్యూ 5 సిరీస్ కార్ల బుకింగ్స్ ప్రారంభం

82చూసినవారు
బీఎండబ్ల్యూ 5 సిరీస్ కార్ల బుకింగ్స్ ప్రారంభం
ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన న్యూజనరేషన్ బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఎల్ డబ్ల్యూబీ కార్ల ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వచ్చేనెలలో ఈ కారును కంపెనీ ఆవిష్కరించనుంది. చెన్నై కేంద్రంగా దేశీయంగా తొలిసారి అసెంబ్లింగ్ చేస్తున్న కారు ఇది. దేశంలోని అన్ని బీఎండబ్ల్యూ డీలర్ల వద్ద, ఆన్లైన్ స్టోర్లలోనూ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్