సీఎల్పీలో విలీనం దిశగా బీఆర్ఎస్‌ఎల్పీ

58చూసినవారు
సీఎల్పీలో విలీనం దిశగా బీఆర్ఎస్‌ఎల్పీ
అసెంబ్లీలో బీఆర్ఎస్‌ఎల్పీ.. సీఎల్పీలో విలీనం కావాలంటే ఆ పార్టీకి ఉన్న MLAల్లో 2/3 పార్టీ మారాలి. అప్పుడే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. జులై రెండోవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించే ఛాన్స్‌ ఉంది. ఈ లోపే అన్నీ అనుకున్నట్టుగా జరిగితే బీఆర్ఎస్‌ఎల్పీని కాంగ్రెస్‌ శాసనసభపక్షంలో విలీనం ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది.

సంబంధిత పోస్ట్