ఛత్రపతి శివాజీగా రిషబ్‌ శెట్టి.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌

51చూసినవారు
ఛత్రపతి శివాజీగా రిషబ్‌ శెట్టి.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌
కాంతారా సినిమాతో సెన్షేషనల్ హిట్ అందుకున్న రిషభ్ శెట్టి మరో సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సారి సందీప్ సింగ్ డైరెక్షన్‌లో ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న 'ఛత్రపతి శివాజీ మహారాజ్‌'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. కాగా ఈ మూవీ 2027లో విడుదల కానుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్