రిషి సునాక్‌ నోట ‘స్వదేశీ’ మాట.. ఎన్నికల వేళ ట్రోల్స్‌

65చూసినవారు
రిషి సునాక్‌ నోట ‘స్వదేశీ’ మాట.. ఎన్నికల వేళ ట్రోల్స్‌
యూకేలో ఎన్నికల సమయంలో, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్వదేశీ ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ ఆహారం మీద ఆధారపడకూడదని చెప్పిన ఆయన మాటలపై మీడియాలో చర్చ జరుగుతోంది. దేశ ప్రజలు బ్రిటిష్‌ ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని సునాక్‌ పిలుపునివ్వడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్‌ మొదలయ్యాయి. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం అసాధ్యమని కొందరు విమర్శిస్తున్నారు.

సంబంధిత పోస్ట్