ట్రాఫిక్ శబ్దంతో గుండె జబ్బుల ముప్పు

73చూసినవారు
ట్రాఫిక్ శబ్దంతో గుండె జబ్బుల ముప్పు
ట్రాఫిక్ శబ్దం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని డెన్మార్క్, యూఎస్ఏ, స్విట్జర్లాండ్, జర్మనీ శాస్త్రవేత్తల బృందం చెబుతోంది. దీని వల్ల కార్డియోవాస్కులర్ డిసీజ్, స్ట్రోక్, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయని తెలిపింది. ముఖ్యంగా రాత్రి వేళ ఈ శబ్దం నిద్రకు భంగం కలిగిస్తుందని, దాని వల్ల పెరిగే ఒత్తిడి అధిక రక్తపోటు, గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. ప్రతి 10డీబీఏ ట్రాఫిక్ శబ్దానికి ఈ ప్రమాదం 3.2% పెరుగుతుందట.

సంబంధిత పోస్ట్