అసెంబ్లీలో ఖైనీ నమిలిన RJD ఎమ్మెల్యే (వీడియో)

570చూసినవారు
బీహార్ అసెంబ్లీలో సోమవారం నితీష్ ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష జరిగింది. ఆ సమయంలో ప్రతిపక్ష RJD పార్టీ చీఫ్ తేజస్వి యాదవ్ కీలక ప్రసంగం చేశారు. అయితే ఆయన వెనుకే ఉన్న RJD పార్టీ ఎమ్మెల్యే పొగాకు (ఖైనీ) నోట్లో వేసుకుని నమిలాడు. కెమెరాలలో ఇది కనిపించింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. అసెంబ్లీలో RJD ఎమ్మెల్యే చేసిన పనిపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్