45 నిమిషాల్లో ముగిసిన ప్రపంచంలోనే అతిచిన్న యుద్ధం ఆంగ్లో-జాంజిబార్

581చూసినవారు
45 నిమిషాల్లో ముగిసిన ప్రపంచంలోనే అతిచిన్న యుద్ధం ఆంగ్లో-జాంజిబార్
ప్రపంచ చరిత్రలోనే అతి చిన్న యుద్ధం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. బ్రిటన్, జాంజిబార్ ల మధ్య జరిగింది. ఈ ఆంగ్లో-జాంజిబార్ యుద్ధం, ఆనాటి జాంజిబార్ సుల్తాన్ ఖాలిద్ తన సింహాసనాన్ని వదులుకోవడానికి నిరాకరించడంతో 1896లో ఇదే రోజున (ఆగస్ట్ 27న) సుమారు 38-45 నిమిషాల పాటు జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సమరం 9:45 గంటలలోగా ముగిసింది. ఇందులో బ్రిటన్ విజయం సాధించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్