చూస్తుండగానే కూలిపోయిన రోడ్డు (వీడియో)

72చూసినవారు
ఓ భారీ కొండ వద్ద సొరంగ మార్గంలో వాహనదారులు చూస్తుండగానే రోడ్డు కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. రోడ్డు చివర భాగం కూలిపోవడంతో కొందరు తమ వాహనాలను రోడ్డు పక్కన ఆపి వీడియోలు తీశారు. ఇలా వాహనదారులు చూస్తుండగానే రోడ్డు ఓ వైపు నుంచి మరో వైపునకు మొత్తం కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని కలగనట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటన టర్కీలో భారీ వర్షాల కారణంగా చోటు చేసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్