రోబోట్ సర్జరీ.. మహిళ మృతి

3421చూసినవారు
రోబోట్ సర్జరీ.. మహిళ మృతి
వైద్య రంగంలో రోబోలు ఎంతో క్లిష్లమైన సర్జరీలను సులువుగా చేస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికాలో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హార్వే అనే వ్యక్తి భార్య సాండ్రాకు పెద్ద పేగు క్యాన్సర్ ఉంది. ఆమెకు బాప్టిస్ట్ హెల్త్ బోకా రాటన్ రీజినల్ హాస్పిటల్‌లో వైద్యులు రోబోట్‌తో సర్జరీ చేశారు. ఆ రోబోట్ సాండ్రా కడుపులో రంధ్రం చేయడంతో ఆమె చనిపోయింది. దీనిపై కోర్టులో హార్వే దావా వేశాడు.

సంబంధిత పోస్ట్