జనావాసాల్లో పడిన రాకెట్ శకలాలు (వీడియో)

73చూసినవారు
చైనా, ఫ్రాన్స్ సంయుక్తంగా ఆబ్జెక్ట్ మానిటర్ (SVOM) అనే ఉపగ్రహంతో కూడిన లాంగ్ మార్చ్-2సి రాకెట్‌ను ప్రయోగించారు. చైనా సిచువాన్ ప్రావిన్స్‌లోని జిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి శనివారం ఈ ప్రయోగం చేశారు. కాసేపటికే రాకెట్ నుంచి విడివడిన శకలాలు (బూస్టర్) నివాస ప్రాంతాల్లో పడ్డాయి. దీంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. మరోవైపు ఈ ప్రయోగం సక్సెస్ అయిందని చైనా ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్