రోహిణి కార్తె.. ఆరోగ్య రీత్యా తగిన జాగ్రత్తలు

73చూసినవారు
రోహిణి కార్తె.. ఆరోగ్య రీత్యా తగిన జాగ్రత్తలు
రోహిణి కార్తె పక్షం రోజుల్లో అధిక వేడి గాలులు, ఎండ తీవ్రతలు, అగ్ని ప్రమాదాలు, ఉక్కపోతలు ఉంటాయి. ఎండ తీవ్రతకు శరీరం త్వరగా అలిసిపోతుంది. కాబట్టి ఈ ఆరోగ్య రీత్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువగా మట్టి కుండ నీరు త్రాగడం, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగి జావా లాంటివి తాగాలి. ఈ సమయాల్లో మసాలా ఫుడ్ తీసుకోకూడదు. అంతే కాకుండా ఎక్కువ నీరు తాగాలని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్