గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు వన్డే క్రికెట్‌లో తొలి 10 ఓవర్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా రోహిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు హిట్ మ్యాన్ 53 సిక్సర్లు బాదగా.. 24 సిక్సర్లతో డేవిడ్ వార్నర్ తర్వాతి స్థానంలో నిలిచాడు. వసీమ్(22), మిచెల్(17), క్వింటన్ డికాక్(15) ఈ జాబితాలో ఉన్నారు. ఇక, వన్డే క్రికెట్‌లో తొలి 10 ఓవర్లలోనే అధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాటర్లలో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు.