టీ20ల్లో 4231 పరుగులు చేసిన రోహిత్

68చూసినవారు
టీ20ల్లో 4231 పరుగులు చేసిన రోహిత్
2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన రోహిత్‌. 159 మ్యాచ్‌లాడి 32.05 సగటుతో 4231 పరుగులు చేశాడు. అందులో 5 శతకాలున్నాయి. ‘‘ఇదే నా చివరి మ్యాచ్‌. వీడ్కోలు పలికేందుకు ఇంతకంటే మంచి సమయం ఉండదు. ఈ ట్రోఫీని ఎలాగైనా గెలవాలనుకున్నా. అనుకున్నది సాధించా’’ అని రోహిత్‌ తెలిపాడు.

సంబంధిత పోస్ట్