ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను తన ఖాతాలోకి వేసుకున్నారు. వన్డేల్లో భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ 2500 పరుగులు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్లలో మొదటి స్థానంలో ధోనీ ఉండగా.. రోహిత్ 7వ స్థానంలో కొనసాగుతున్నారు. CT ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 76 పరుగులు చేశారు.