చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

63చూసినవారు
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన భారత ఓపెనర్‌గా రికార్డు సాధించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇది రోహిత్ శర్మకు భారత ఓపెనర్‌గా 121వ 50 ప్లస్ స్కోర్. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ అధిగమించాడు. సచిన్ భారత ఓపెనర్‌గా 120 సార్లు 50 ప్లస్ రన్స్ చేశాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్