ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై రోహిత్ శర్మ పోస్ట్

82చూసినవారు
ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై రోహిత్ శర్మ పోస్ట్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకోవటం పట్ల రోహిత్ శర్మ తన ఇన్‌స్టాలో ఆసక్తికర చిత్రాన్ని పంచుకున్నాడు. ఈ చిత్రంలో ధోనీకి రోహిత్ శర్మ షేక్ హ్యాండ్ ఇచ్చి కాంగ్రాట్స్ చెబుతున్నట్లు ఉంది. దీనికితోడు క్యాప్షన్‌లో హ్యాండ్‌షేక్ ఎమోజీని కూడా పంచుకున్నాడు. ధోనీ కెప్టెన్సీ నుంచి దిగిపోయిన కాసేపటికే రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ పోస్ట్ చేశాడు.

సంబంధిత పోస్ట్