రోహిత్ శర్మ చెత్త రికార్డు

63చూసినవారు
రోహిత్ శర్మ చెత్త రికార్డు
ఐపీఎల్‌-2024లో ఎంఐ బ్యాటర్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. అత్యధికసార్లు(8) ఒకే బౌలర్‌(సునీల్ నరైన్‌)కు వికెట్ సమర్పించుకున్న ప్లేయర్‌గా నిలిచారు. తర్వాతి స్థానంలో ఏడుసార్లు ధోనీ(vsజహీర్ ఖాన్), కోహ్లీ(vsసందీప్ శర్మ), అంబటి రాయుడు(vsమోహిత్), రోహిత్(vsఅమిత్ మిశ్రా), ఉతప్ప(vsఅశ్విన్), పంత్(vsబుమ్రా), రహానే(vsభువనేశ్వర్) ఔటయ్యారు.

సంబంధిత పోస్ట్