ఆర్పీఎఫ్‌లో 4,660 పోలీస్ ఉద్యోగాల(ఎస్ఐ-452, కానిస్టేబుల్-4,208)కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మే 14 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సై అభ్యర్థులకు డిగ్రీ, 20-28 ఏళ్ల వయసు, కానిస్టేబుల్ అభ్యర్థులు 18-28 ఏళ్లు, టెన్త్ పాసై ఉండాలి. ఆన్‌లైన్ టెస్టు, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎస్సైలకు రూ.35,400, కానిస్టేబుళ్లకు రూ.21,700 ప్రారంభ వేతనం ఉంటుంది. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/