కొత్త లోగోలతో రానున్న Royal Enfield బైక్స్?

73చూసినవారు
కొత్త లోగోలతో రానున్న Royal Enfield బైక్స్?
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ తన లోగోలను మార్చనుంది. ఈక్రమంలో రెండు రకాల బ్రాండ్ లోగోల ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేసింది. ఒకటి ఓల్డ్-స్కూల్ డిజైన్‌ కాగా మరొకటి స్టైలిష్ వెర్షన్‌లో ఉండనుంది. వీటిల్లో ఓల్డ్-స్కూల్ లోగోను బైక్ ట్యాంక్‌పై, స్టైలిష్ లోగోను ఇతర భాగాలపై చూడొచ్చని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్