కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని అమలు చేస్తోంది. పశుపోషణ ద్వారా ఉపాధి పొందుతున్న మహిళలకు ప్రభుత్వం ఈ పథకం కింద రూ.1.62 లక్షలు అందిస్తోంది. ప్రతి మండలానికి 300ల మంది మహిళలకు ఏటా ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఆసక్తి గల మహిళలు స్థానిక పశువైద్యాధికారి ఆఫీసులో ఈ స్కీం కోసం అప్లై చేసుకోవచ్చు.