రూ.399కే రూ.10 లక్షల ప్రమాద బీమా

56చూసినవారు
రూ.399కే రూ.10 లక్షల ప్రమాద బీమా
తపాలాశాఖ ఏడాదికి రూ.399తో రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. 18 నుంచి 65 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ బీమా పాలసీ తీసుకోవచ్చు. ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, పక్షవాతం వచ్చినా రూ.10 లక్షలు చెల్లిస్తారు. ప్రమాదం జరిగి ఆస్పత్రిలో చేరినా ఐపీడీ కింద రూ.60 వేలు, ఔట్‌ పేషెంట్‌కు రూ.30 వేలు చెల్లిస్తారు. కుటుంబ ప్రయోజనాల కింద రూ.25 వేలు, అంత్యక్రియలకు రూ.5 వేలు అందిస్తారు.

సంబంధిత పోస్ట్