రోడ్డుపై రూ.100 నోటు.. చివర్లో ట్విస్ట్ (వీడియో)

575చూసినవారు
రోడ్డుపై పడి ఉన్న రూ.100 నోటు కనిపిస్తే చాలా మందికి దానిని తీసుకోవాలనే ఆశ పుడుతుంది. అయితే ఇలా తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆశపడి తీసుకుంటే మోసపోవడం ఖాయం. ఇదే కోవలో రోడ్డుపై పడి ఉన్న రూ.100 నోటును ఓ వ్యక్తి తీసుకున్నాడు. అయితే దానికి మరో వైపు కంపెనీ మార్కెటింగ్ ప్రకటన ఉంది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇదొక ఎత్తుగడ. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు. నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్