మహిళల ఖాతాల్లోకి రూ.12 వేలు: మంత్రి సీతక్క

85చూసినవారు
మహిళల ఖాతాల్లోకి రూ.12 వేలు: మంత్రి సీతక్క
తెలంగాణలోని మహిళలకు మంత్రి సీతక్క గుడ్‌న్యూస్ చెప్పారు. 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' కింద ఏడాదికి రూ.12వేల ఆర్థిక చేయూత నగదు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేయనున్నట్లు  తెలిపారు. ఉపాధి హామీ కూలీల ఆధార్ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదని, డేటా ఎంట్రీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాగా ఈ నెల 26న తొలి విడతగా అకౌంట్లలో రూ.6వేలు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్