రూ.2 లక్షల రుణమాఫీ.. బిగ్ అప్డేట్

71చూసినవారు
రూ.2 లక్షల రుణమాఫీ.. బిగ్ అప్డేట్
ఆగస్టు 15లోపు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కసరత్తు చేస్తోంది. పాస్ బుక్, రేషన్ కార్డులున్నవారి రుణాలనే మాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయపన్ను చెల్లించేవారు, ఉద్యోగులను మినహాయించనున్నట్లు సమాచారం. కేబినెట్ లో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా 2018 డిసెంబర్ 12 నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. 2-3 రోజుల్లో లబ్ధిదారుల జాబితా ప్రభుత్వానికి చేరనుంది.

సంబంధిత పోస్ట్