టెన్త్ ఉత్తీర్ణతతో రైల్వేలో 1104 పోస్టులు

71చూసినవారు
టెన్త్ ఉత్తీర్ణతతో రైల్వేలో 1104 పోస్టులు
భారత రైల్వేలో నార్తర్న్ రైల్వే పరిధిలోని 1104 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. 50 శాతం మార్కులతో టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి/సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులు. అకడమిక్ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల వారు జులై 11వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్