RBI ఆంక్షలు.. 6శాతం తగ్గిన IIFL ఫైనాన్స్ లాభాలు

52చూసినవారు
RBI ఆంక్షలు.. 6శాతం తగ్గిన IIFL ఫైనాన్స్ లాభాలు
IIFL ఫైనాన్స్ మార్చి త్రైమాసికంలో లాభాలు తగ్గాయి. 6 శాతం లాభాలు క్షీణించి రూ.431 కోట్లకు చేరుకుంది. ఇటీవల ఆర్థిక సేవల సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. IIFL ఫైనాన్స్ బంగారు రుణ వ్యాపారంపై ఆంక్షలు విధించడంతో IIFL లాభాలు గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.458 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.431 కోట్లకు పడిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్