నేడు పోలవరం సందర్శనకు సీఎం చంద్రబాబు

53చూసినవారు
నేడు పోలవరం సందర్శనకు సీఎం చంద్రబాబు
ఇవాళ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి మ.12 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. పనులను పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మీడియా మాట్లాడి.. తిరిగి సా.4 గంటలకు ఉండవల్లికి బయలుదేరుతారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబుది ఇదే తొలి పర్యటన.

సంబంధిత పోస్ట్