మంత్రి సురేఖ ఆరోపణలపై స్పందించిన RSP

67చూసినవారు
మంత్రి సురేఖ ఆరోపణలపై స్పందించిన RSP
మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై BRS నేత RS.ప్రవీణ్ కుమార్ స్పందించారు. పేద గురుకుల విద్యార్థుల గురించి మాట్లాడే అర్హత సురేఖకు లేదని మండిపడ్డారు. సభ్యత, సంస్కారం, మానవత్వం అంటే ఎంటో కొండా సురేఖకు తెలియదని విమర్శించారు. బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు చేసుకుంటూ విద్యార్థుల జీవితాలు నాశనం చేసిన సురేఖకు పేద గురుకుల విద్యార్థుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. దమ్ముంటే గురుకులాల విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్