తెలంగాణలో చట్టబద్ధమైన పాలన కొనసాగుతుంది: సీఎం

71చూసినవారు
తెలంగాణలో చట్టబద్ధమైన పాలన కొనసాగుతుంది: సీఎం
తెలంగాణలో చట్టబద్ధమైన పాలన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సొంత కార్యాలయం నిర్మించుకునేందుకు 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇన్నేళ్లు పట్టిందన్నారు. నిన్న గాక మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలు, 40 ఏళ్ల సీనియారిటీ మాత్రమే ఉన్న బీజేపీ స్వల్పకాలంలోనే కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు. తమ పార్టీ ప్రజల కోసం ఎంత నిస్వార్ధంగా పనిచేస్తుందో దీనిని బట్టి అర్థం చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్