సాయిచంద్ ప్రథమ వర్దంతి.. KTR, హరీష్ నివాళులు (వీడియో)

65చూసినవారు
తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ‌వేద సాయిచంద్‌ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నాయకులు నివాళులర్పించారు. సాయిచంద్ భౌతికంగా మన మధ్యలేకపోయినా ప్రజలందరి హృదయాల్లో ఉన్నాడని హరీష్ రావు అన్నారు.

సంబంధిత పోస్ట్