హాట్‌టాపిక్‌గా సమంత పోస్ట్‌

84చూసినవారు
హాట్‌టాపిక్‌గా సమంత పోస్ట్‌
స్టార్ హీరోయిన్‌ సమంత పెట్టిన తాజా పోస్ట్‌ చర్చనీయాంశమైంది. ‘‘మీ విజయాన్ని చూడాలని ఉంది’’ అని రాసి ఉన్న ఇమేజ్‌ను షేర్‌ చేస్తూ.. ‘మీ హృదయం ఏం కోరుకున్నా.. మీ ఆకాంక్షలు ఏమైనా.. నా సపోర్ట్‌ ఉంటుంది. విజయానికి మీరు అర్హులు’ అని క్యాప్షన్‌ పెట్టారు. అయితే దీనికి హ్యాష్‌ట్యాగ్‌ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. సమంత ఐపీఎల్‌ గురించి ఈ పోస్ట్‌ పెట్టి ఉంటారంటూ ఫ్యాన్స్‌, నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్