‘ఇండియన్-2' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

74చూసినవారు
కమల్ హాసన్, శంకర్ డైరెక్షనులో వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'ఇండియన్-2' నుంచి 'సౌరా' అనే లిరికల్ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ పాట ఆసక్తి రేకెత్తించింది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1996లో వచ్చిన 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్