వైసీపీ నాయకులతో కుమ్మక్కై ఇసుక తరలింపు

65చూసినవారు
వైసీపీ నాయకులతో కుమ్మక్కై ఇసుక తరలింపు
నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తరలింపుల కట్టడి చర్యలు జరుగుతున్నప్పటికీ ఇసుకాసుల తీరు మార్చుకోవడం లేదు. అధికారుల చేతికి పదుల సంఖ్యలో ఇసుక టిప్పర్లు చిక్కుతున్నా, ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. వైసీపీ నాయకులతో కుమ్మక్కై పెన్నా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపి వాహనాలను సీజ్​ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్