ఆదర్శ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

55చూసినవారు
ఆదర్శ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
మండల కేంద్రమైన రాయికోడ్ లో గల తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల లో మంగళవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థినిలు తిరొక్క పువ్వులతో పాఠశాలలోని బతుకమ్మలను తయారుచేసి, గౌరమ్మలను చేసి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాతాజీలు వాయినాలు ఇచ్చుకొని, దగ్గర ఉన్న చెరువులో నిమజ్జనం చేసారు.

సంబంధిత పోస్ట్