ఘనంగా ముమ్మదేవి ఊరేగింపు

61చూసినవారు
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో ముమ్మదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు ముమ్మదేవి తొమ్మిది రూపాలలో భక్తులకు దర్శనం ఇచ్చారు. చివరి రోజు అయిన నేడు మైససుర మర్దిని రూపంలో దర్శనం ఇచ్చారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ మూర్తి విగ్రహం పుర విధుల గుండ ఆట పాటలతో, సంస్కృత కార్యక్రమాలతో ఊరిగించారు.

సంబంధిత పోస్ట్