సింగూరు రెండు గేట్లు ఓపెన్

62చూసినవారు
సింగూరు రెండు గేట్లు ఓపెన్
ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు పోటెత్తడంతో పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులోని రెండు గేట్లను గురువారం అధికారులు ఎత్తేశారు. ప్రాజెక్టులోని ఆరు 11 గేట్ల నుంచి 1. 5 మీటర్ల ఎత్తులో 16, 284 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదినట్లు ఇరిగేషన్ ఎఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్