ఇందూర్ పంచాయతీ కార్యాలయంలో జెండా పండుగ

74చూసినవారు
ఇందూర్ పంచాయతీ కార్యాలయంలో జెండా పండుగ
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం ఇందూర్ పంచాయతీ కార్యాలయంలో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంచార్జి పంచాయతీ కార్యదర్శి వసంత్ జాతీయ జండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘల సభ్యులు, యువకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్