ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

73చూసినవారు
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
సంగారెడ్డి జిల్లా అందోల్ మండల పరిధిలోని డాకూర్ గ్రామంలో శుక్రవారం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో భారత దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ గోపాల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్