గాంధీ జయంతి శుభాకాంక్షలు:-మంత్రి దామోదర రాజనర్సింహ

53చూసినవారు
గాంధీ జయంతి శుభాకాంక్షలు:-మంత్రి దామోదర రాజనర్సింహ
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం రాష్ట్ర ప్రజలకు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ భారత దేశ ఐక్యతకు, స్వాతంత్ర్యానికి చేసిన సేవలు మరువలేనని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్